భారత్ రూపొందించిన యూపీఐ డిజిటల్.. పేమెంట్లలో విప్లవం సృష్టించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. యూపీఐ ద్వారానే ప్రపంచంలోని 50 శాతం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. భారత్‌లోని అన్ని సౌకర్యాలను బ్రిక్స్ దేశాలు కూడా వాడుకోవచ్చని సూచించారు. 2014 నుంచి ఇప్పటి వరకు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
వార్తలు
'2014 నుంచి 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం'


