హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ సొల్యూషన్ హబ్‌గా భారత్: మోదీ

భారత్‌లో స్టార్టప్‌లో విప్లవం నడుస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని, 120కి పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. స్టార్టప్‌లో కోసం ప్రపంచస్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గ్లోబల్ సొల్యూషన్ హబ్‌గా భారత్ మారుతోందని పేర్కొన్నారు.