అభివృద్ధి, సుస్థిరతకు భారత్ చిరునామాగా మారిందని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైళ్లు, ఎయిర్‌పోర్టులు వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. సెమీకండక్టర్, క్వాంటమ్, నౌకా నిర్మాణం, బయోటెక్నాలజీ రంగాల్లో భారత్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి చిరునామాగా భారత్ నిలిచే రోజులు రాబోతున్నాయని తెలిపారు.
వార్తలు
ప్రపంచ వాణిజ్యానికి చిరునామాగా భారత్: మోదీ


