భారత్‌కు వచ్చిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. 4 దేశాలతో మొదలైన బ్రిక్స్ భాగస్వామ్యం 21 దేశాలకు విస్తరించిందని చెప్పారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉందని తెలిపారు. ప్రపంచ జీడీపీలో 40 శాతం, వాణిజ్యంలో 25 శాతం బ్రిక్స్ దేశాలదేనన్నారు.
వార్తలు
4 దేశాలతో మొదలై 21 దేశాలకు విస్తరించింది: మోదీ


