బ్రిక్ సదస్సులో భాగంగా ఇరాన్ యుద్ధంపై రష్య అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఇరాన్‌పై బహుముఖంగా దాడి జరుగుతోందని మండిపడ్డారు. ఈ దాడులతో అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరాన్‌పై అక్రమంగా ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
ఇరాన్ యుద్ధంపై పుతిన్ స్పందన


