హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఐ రంగంలో భారత్ దూసుకెళ్తోంది: పుతిన్

ప్రపంచ ప్రాధమ్యాలను బ్రిక్స్ పునర్ నిర్వచిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ దూసుకెళ్తుందని కొనిడాయారు. టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా కంపెనీలు గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. ఏరోస్పెస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతోందని ప్రశంసించారు. పలు రంగాల్లో పశ్చిమదేశాలతో బ్రిక్స్ దేశాలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు.