హైదరాబాద్: 28°C
వార్తలు

ధురంధర్ పాటతో మోదీకి స్వాగతం

గుజరాత్ వడోదరలో ప్రధాని మోదీ పర్యటించారు. 'నమో ఫర్ వికసిత్ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సమయంలో మోదీ వస్తుండగా.. వేదికపైన ధురంధర్ సినిమాలోని 'Aari Aari', క్వీన్ చిత్రంలోని 'We Will Rock You' పాటలు వినిపించాయి. యువత నినాదాల మధ్య ప్రధానికి ఘన స్వాగతం పలికారు.