దేశంలో శాఖాహార, మాంసాహార భోజన ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా థాలీల ధరలు భారీగా పెరిగాయి. శాఖాహార భోజన ధర నెలవారీ ప్రాతిపదికన 1 శాతం పెరిగి రూ.29.5కు చేరుకుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ రైస్ రేట్ నివేదికలో వెల్లడైంది. అలాగే మాంసం ధరలు ఏకంగా 10 శాతం మేర ఏకబాకినట్లు చెప్పింది.
వార్తలు
భోజన ప్రియులకు షాక్


