హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలపై మతపెద్ద వ్యాఖ్యలు.. యాంకర్‌పై కేసు

కేరళంకు చెందిన ముస్లిం మతపెద్ద మహిళలను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై టీవీ డిబేట్ నిర్వహించిన మలయాళ టీవీ జర్నలిస్ట్, యాంకర్ అపర్ణపై కొచ్చి సిటీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్ హకీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.