తమిళనాడు తిరునెల్వేలిలో ఓ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష వేసింది. మరో ఇద్దరికి జైలు శిక్ష విధించింది. వీరిలో మురుగేశన్‌కు 20 ఏళ్లు, మునీశ్వరన్‌కు 13 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పెళ్లి పేరుతో మోసం చేసి ఈ ఘాతుకానికి నిందితుడు పాల్పడ్డాడు.
వార్తలు
పోక్సో కోర్టు సంచలన తీర్పు


