హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచార కేసులో కోర్టు సంచలన తీర్పు

PDPL: మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎలిగేడు (M) లాలపల్లికి చెందిన రామయ్యకు జిల్లా కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. 2023 జులై 14న తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై రామయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు.