KMM: అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనంతరం తాతా మధుసూదన్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అరెస్ట్


