PDPL: గోదావరిఖని పట్టణంలో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏఈ జమీల్ పాష తెలిపారు. మార్కండేయ కాలనీ, గణేష్ నగర్, అశోక్ నగర్, కృష్ణా టెంపుల్, సాయినాథ్ రెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


