హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తులు

NGKL: అచ్చంపేట, బల్మూర్, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాజెక్టుల్లో 148 అంగన్‌వాడీ టీచర్, 107 ఆయా పోస్టులు ఖాళీలకుగాను, అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. సెప్టెంబర్ 7 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.