హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం

NRML: నిర్మల్‌లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహిస్తున్నట్లు డీఈవో దర్శనం భోజన్న తెలిపారు. శాలువాలు పూలమాలలతో సన్మానించడంతో పాటు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని రావాలని ఆయన కోరారు.