హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహం పెద్దది.. బోర్డు చిన్నది..!

WNG: పెబ్బేరు మండలంలో భారీ వినాయక విగ్రహం తరలిస్తుండగా కొత్తకోట బైపాస్ వద్ద ఓవర్‌ హెడ్‌ బోర్డు కారణంగా వాహనం నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అధికారులు విగ్రహాన్ని మరో మార్గంలో తరలించి రాకపోకలను పునరుద్ధరించారు. భారీ విగ్రహాల తరలింపులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.