MBNR: మహబూబ్నగర్‌లో ఈ నెల 4న ఆటోలో నుంచి పసికందును విసిరేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. కోయిలకొండ మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆటోలో మహబూబ్నగర్కు వెళ్తుండగా, మార్గంమధ్యలో ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈ క్రమంలో న్యూ టౌన్ ప్రాంతంలో కేఎఫ్సీ వద్ద ఆటోలో నుంచి చిన్నారిని రోడ్డుపై విసిరేశారు.
తెలంగాణ
పసికందును విసిరేసిన నిందితులు అరెస్ట్


