NRML: క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడుతూ పత్తిలో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ కమిషనరేట్ JDA బాలునాయక్ అన్నారు. మావడ మండలంలోని పరిమండలో పత్తి ఉత్పాదక మిషన్ కింద రాయితీపై అందించిన పత్తి క్షేత్రాలను సోమవారం ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం అదనపు సంచాలకులు వామ్మారే, డీఏవో సుజాత, ఏడీఏ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
పత్తి రైతులకు అధిక దిగుబడుల సూచనలు


