JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో అనుమతులు లేకుండా డీజేలు వినియోగిస్తే కేసులు నమోదు చేసి పరికరాలు సీజ్ చేస్తామని ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీజే నిర్వాహకులతో సమావేశమై నిర్వహించారు. డీజేలపై ఉన్న నిషేధాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
డీజేలపై నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు


