హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ప్రారంభం

JGL: విదేశీ విద్యాలయాల్లో 2026-27 విద్య సం.కు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మాజ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ,ఈ బీసీకి చెందిన విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జయ రాజ్ తెలిపారు.USA,UK,ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో PG కోర్సులకు ఈ నెల 30 లోగ దరఖాస్తు చేసుకోవాలన్నారు.