మహబూబ్‌నగర్ ఎంవీఎస్, ఎన్‌టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఎంవీఎస్‌లో వివిధ సబ్జెక్టులు, ఎన్‌టీఆర్‌లో కంప్యూటర్ సైన్స్, హిందీ పోస్టులు ఉన్నాయి. ఎంవీఎస్ కళాశాలకు సెప్టెంబర్ 9 సాయంత్రం 4 గంటల్లోపు, ఎన్‌టీఆర్ కళాశాలకు సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
తెలంగాణ
డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు


