హైదరాబాద్: 28°C
తెలంగాణ

47 ప్రదేశాల వద్ద నిమజ్జనాలకు ప్రణాళిక

HYD: GHMC పరిధిలో 47 ప్రదేశాల వద్ద నిమజ్జనాలకు ప్రణాళిక సిద్ధమైంది. వీటిలో 17 సరస్సులు, 30 చెరువులు ఉన్నాయి. ఖైరతాబాద్, అంబర్‌పేట, జల్‌పల్లి, రాజేంద్రనగర్ లాంటి ప్రాంతాల్లో 110 క్రేన్లు కేటాయిస్తున్నారు. ఖైరతాబాద్‌లోనే 41 క్రేన్లు, ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద 21 క్రేన్లు ఉంటాయి. పరిశుభ్రత కోసం 770 మంది పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.