WGL: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ అన్నారు. నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టి తాతా మధుసూదన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. BRS నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు.
తెలంగాణ
MLC తాతా మధుసూదన్‌ను బర్తరఫ్ చేయాలి: TPCC


