హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR సవరించిన షెడ్యూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

JGL: ఎస్ఐఆర్-2026 సవరించిన షెడ్యూల్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు తెలిపారు. వాటిపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుందని చెప్పారు. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.