NLG: జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రాథమిక దశలోనే చర్యలు చేపట్టాలని నల్గొండ కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 1,368 మంది టీబీ బాధితులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు చర్యలు


