హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిద్దాం: SP

ASF: ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిద్దామని SP అన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకుని, భద్రతా, శబ్ద పరిమితులు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరీ పాటించాలనీ సూచించారు. నిమజ్జన వేడుకల్లో సంయమనం పాటించాలని కోరారు.