BHPL: రేగొండ మండలం భాగిరిపేట క్రాస్ వద్ద పోలీసులు 1.190కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. భూపాలపల్లికి చెందిన దేవేందర్, బొల్లం అనిల్‌కుమార్, అంబాల శివను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తేలిందని, నిందితులను రిమాండ్ తరలించనట్లు తెలిపారు.
తెలంగాణ
1.2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్టు


