హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఈ సమయంలో కరెంట్ బంద్

RR: విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజన్ డీఈ ఎండీ ఫర్హత్ అలీ తెలిపారు. 11 కేవీ అల్కాపురి ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. 11 కేవీ వాసవీకాలనీ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు.