PDPL: మంథనిలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం, రైతు రుణమాఫీ,ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబుపై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను నాయకులు ఖండించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనపై మంథనిలో ఉత్సాహం


