హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యేలు

SRPT: అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, భాస్కరరావు, శేఖర్ రెడ్డి ఉన్నారు.