హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ ఆక్రమణలపై విచారణ కోరుతూ వినతి

ASF: కాగజ్ నగర్ మండలంలోని బారేగూడెం, కోసిని, బట్టిపల్లిలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ.. కాంగ్రెస్ నాయకులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి బందోబస్తు భూములుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు రక్షించాలన్నారు.