ASF: కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో 131 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రాజ్ కుమార్‌కు అప్పగించారు. మొత్తం 46 క్వింటాళ్ల బియ్యం విలువ సుమారు రూ.1.97 లక్షలు ఉంటుందని RPF ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్ మీణా తెలిపారు.
తెలంగాణ
రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టివేత


