SRCL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు అందించి విచారణను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. జిల్లాలో 83,846 నోటీసులకు 59,588 అందజేశారన్నారు.
తెలంగాణ
ఎస్‌ఐఆర్ నోటీసులపై విచారణ


