GDWL: అలంపూర్ మండలంలో గత నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పట్టణంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో 8వ వార్డులో రోడ్లు చిత్తడిమయంగా మారాయి. అదేవిదంగా చాలా రోజులకు వర్షం కురవడంతో గ్రామాల్లోని పొలాల్లో పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు కొంత జీవం పోసుకుంటాయని రైతులు అంటున్నారు.
తెలంగాణ
VIDEO: పట్టణంలో మోస్తారు వర్షం


