హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీటీడీ భూమిని మ్యుటేషన్ చేయాలి'

NLG: చిట్యాల పట్టణ ప్రజల ప్రయోజనాల కోసం టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కొనుగోలు చేసిన భూమిని, అదే టీటీడీ కళ్యాణ మండపం పేరుతో మ్యుటేషన్ చేయాలని చిట్యాల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.