BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థప్రసాదాలు అందించి, స్వామివారి ఆశీర్వచనాలు తెలిపారు.
తెలంగాణ
సోమేశ్వర స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


