హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల వెల్లువ

NLG: పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, అర్హులకు న్యాయం చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో బాధితుల నుంచి ఆయన స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 38 ఫిర్యాదులు వచ్చినట్లు తెలియజేశారు.