HYD: హైదరాబాద్ తాగునీటి మౌలిక వసతుల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం రూ.2,944 కోట్ల హడ్కో రుణాన్ని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి మంజూరు చేసింది. గోదావరి తాగునీటి పథకం రెండో, మూడో దశలతోపాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నింపేందుకు నిధులు వినియోగించనున్నారు. ముసీ పునరుజ్జీవనానికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ
తాగునీటి మౌలిక వసతులకు భారీగా నిధులు


