KMR: జిల్లాలోనీ దోమకొండ ఎక్సైజ్ సీఐగా సర్వేశ్వర్ రావు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన జగిత్యాలలో విధులు నిర్వహించి దోమకొండకు బదిలీపై వచ్చారు. ఎక్సైజ్ పరిధిలో అక్రమ మద్యం, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై దృష్టి సారిస్తానన్నారు. ఎక్సైజ్ ఎస్సై దీపిక, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
దోమకొండ ఎక్సైజ్ సీఐగా సర్వేశ్వర్ రావు


