WGL: భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తున్నట్లు కనిపించిన..అది మురుగునీరు. సోమవారం రాత్రి వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి హెడ్ పోస్టాఫీసు కూడలి వరకు రహదారిపై డ్రైనేజీ పొంగి మురుగు వరదలా ప్రవహించింది. స్మార్ట్‌సిటీ అండర్‌డ్రైనేజీ పైపుల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు రోడ్ ఎక్కాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణ
మురుగు నీరు ప్రవాహంతో ఇబ్బందులు


