KNR: హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో వానాకాలం-2026 పంటల నమోదును డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ద్వారా చేపడుతున్నట్లు AEO పొద్దుటూరి సతీష్ తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి వాలంటీర్‌ను కేటాయించి సర్వే నంబర్‌ల వారీగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తున్నారు. సాగులో ఉన్న పంటల ఫొటోలు తీసి రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
డిజిటల్ విధానంలో పంటల నమోదు


