SRPT: మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో సోమవారం భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆరోపిస్తూ ఇద్దరు అన్నదమ్ములు వాటర్ ట్యాంక్ ఎక్కి మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
తెలంగాణ
వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం!


