KMR: సోషల్ వర్క్ విద్యార్థులు కేవలం సామాజిక కార్యకర్తలుగా కాకుండా సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేసే సేవకులుగా ఎదగాలని KMR డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. విజయకుమార్ సూచించారు. సోమవారం సాయంత్రం కళాశాల సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో 2024- 26 విద్యాసంవత్సర MSW ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ
'విద్యార్థులు సామాజిక సేవకులుగా ఎదగాలి'


