హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 10న 'చలో హైదరాబాద్'

KMR: టీజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని SC, ST ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ ఒక ప్రకటనలో కోరారు. పీఆర్సీ, డీఏ తదితర ప్రధాన డిమాండ్లను సాధించడమే లక్ష్యంగా చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మన ఐక్యత చాటాలన్నారు.