హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: విద్యుత్ మరమ్మతుల పనుల కారణంగా ఇవాళ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-1 ఏడీఈ శ్రీనివాస్ తెలిపారు. ఎస్‌వీజేసీ కాలేజీ, జానకి చికెన్ సెంటర్, రామాలయం, ప్రశాంత్ నగర్, రేనే హాస్పిటల్ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడికవర్ బ్యాక్‌సైడ్, సవరణ స్ట్రీట్, ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 5 వరకు ఉండదన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలన్నారు.