SDPT: హుజురాబాద్ – సుందరగిరి రహదారిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.60 కోట్లు మంజూరయ్యాయి. దీంతో వర్షాకాలంలో ఎదురయ్యే రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ వంతెన రైతుల ఉత్పత్తుల రవాణాతో పాటు విద్యార్థులు, ప్రజల ప్రయాణానికి ఎంతో ఉపయోగపడనుంది. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సుందరగిరి వంతెనకు భారీ నిధులు


