హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో నంబర్ 25ను సవరించాలి: పీఆర్టీయూ

NZB: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు GO నం 25లో మార్పులు చేయాలని PRTU NZB జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో పాటు తరగతుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. 1నుంచి 5వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక SGT, ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఒక ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు మంజూరు చేయాలన్నారు.