SRD: రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా చెట్ల తొలగింపు, కొత్త విద్యుత్ లైన్ స్ట్రింగింగ్ పనుల కారణంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కరీంనగర్ రోడ్డు హాస్పిటల్ నుంచి సబ్‌స్టేషన్, మోడల్ స్కూల్, జీఆర్ రెడ్డి కాలనీ, గోమాత కాటన్, నేతాజీ నగర్, క్రషర్ ఏరియాల్లో అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్‌కు బ్రేక్


