NZB: పట్టణంలోని 12 వ డివిజన్ నుంచి పలువురు ఇతర పార్టీల నాయకులు సోమవారం సాయంత్రం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో BRS తీర్థం పుచ్చుకొన్నారు. గణేష్ గుప్తా మాట్లాడుతూ.. ఏదైనా లాభం ఆశిస్తే అధికార పార్టీలోకి చేరుతారని, కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండడం ప్రజల్లో వస్తున్న మార్పునకు నిదర్శనమన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు..!


