హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరా బంద్!

MDK: రామాయంపేట విద్యుత్ అత్యవసర నిర్వహణ పనుల నిమిత్తం మంగళవారం పట్టణంలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. మహంకాళి కాంప్లెక్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.